ఓ యేసు రక్షకా - YouWorship
O Yesu Rakshakaa
Artist: లూయిన్ వోర్ట్సా
Category: Praise & Worship
Song Lyrics
1. ఓ యేసు, రక్షకా 2. నేనైతే పాపిని నీ పిల్చు విందును నీవే నా ప్రాపపు కల్వరి పై నా పాపము నా దోష మెల్ల కడిగి నివృత్తి చేసితి. పవిత్రపర్చుము ॥యేసు, వచ్చెదన్ 3. అశక్తుం డనౌ నన్ నన్ను 6 జేర్చుము నీవే స్థాపించుము నన్ నీ రక్తమందున విశ్వాస ధైర్య బలముల్ పవిత్ర పర్చుము ॥ నాలో బుట్టించుము 1. O Yesu, Rakshakaa 2. Nenaithe Paapini Nee Pilchu Vindunu Neeve Naa Praapapu Kalvari Pai Naa Paapamu Naa Dosha Mella Kadigi Nivruththi Chesithi. Pavithraparchumu ॥Yesu, Vachchedan 3. Ashakthun Danau Nan Nannu 6 Jerchumu Neeve Sthaapinchumu Nan Nee Rakthamanduna Vishvaasa Dhairya Balamul Pavithra Parchumu ॥ Naalo Buttinchumu