ఓ యేసు భక్తులారా - YouWorship
O Yesu Bhakthulaaraa
Artist: జార్టి డఫీల్డ్
Category: Encouraging
Song Lyrics
1. ఓ యేసు భక్తులారా, మో రెల్ల రేసు పేరు మో రాజు ధ్వజము వచించి యాయనే (గ్రహించి సాహసించి సర్వాధికారి యంచు పోరాడి గెల్వుండీ సేవింపవలెను. విశ్వాసులార, రండి 3. ప్రచండ మైన దండు మీ రక్షణార్థమై పోరాడ లేచినన్ ప్రయాసపడ్డ యేసు విరోధి శక్తి కొద్ది విజయ మిచ్చును. మరీ తెగించుండీ 2. మయం దసూయం బట్టి స్వకీయ శక్తింగాక మో యాత్మ నాశము శ్రీ యేసు నామమున్ నెన్నండుం గోరునట్టి స్మరించి వానియందు యనేకు లుందురు విశ్వాస ముంచుండీ. 1. O Yesu Bhakthulaaraa, Mo Rella Resu Peru Mo Raaju Dhvajamu Vachinchi Yaayane (Grahinchi Saahasinchi Sarvaadhikaari Yanchu Poraadi Gelvundee Sevimpavalenu. Vishvaasulaara, Randi 3. Prachanda Maina Dandu Mee Rakshanaarthamai Poraada Lechinan Prayaasapadda Yesu Virodhi Shakthi Koddi Vijaya Michchunu. Maree Theginchundee 2. Mayan Dasooyan Batti Svakeeya Shakthinggaaka Mo Yaathma Naashamu Shree Yesu Naamamun Nennandun Gorunatti Smarinchi Vaaniyandu Yaneku Lunduru Vishvaasa Munchundee.