ఓ యేసు నీ ప్రేమ - YouWorship
O Yesu Nee Prema
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు|| అగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు|| సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా వింటినంటివి నా మొర్రకు ముందే తోడునుందునంటివి (2) ||ఓ యేసు|| కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పరుండ జేయును భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండునేసు (2) ||ఓ యేసు|| దేవుని గృహములో సదా స్తుతించెదనూ సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు హల్లేలూయా ఆమేన్ (2) ||ఓ యేసు|| O Yesu Nee Prema Entho Mahaaneeyamu Aakasha Thaara Parvatha Samudra-mula Kanna Goppadi (2) ||O Yesu|| Agamya Aanandame Hrudayamu Nindenu Prabhuni Kaaryamulu Gambheeramainavi Prathi Udaya Sayanthramulu – Stuthiki Yogyamulu (2) ||O Yesu|| Sankata Samayamulo Saagalekunnaanu Dayachoopu Naa Meedaa Ani Nenu Morra Pettagaa Vintinantivi Naa Moraku Munde – Thodu Nundunantivi (2) ||O Yesu|| Koduvalenni Yunnaa- Bhayapadanu Ne Nepudu Pachika Bayalulo Parunda Jeyunu Bhojana Jalamulatho Thrupthiparachu – Naatho Nundunesu (2) ||O Yesu|| Devuni Gruhamulo Sadaa Sthuthinchedanu Sampoorna Hrudayamutho Sadaa Bhajinchedanu Sthuthi Prashamsa-laku Yogyudesu – Hallelooyaa Amen (2) ||O Yesu||