ఓ యాత్రికుడా - YouWorship
O Yaathrikudaa
Artist: విక్టర్ రాంపోగు
Category: Gospel
Song Lyrics
ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా.. ఓ బాటసారి ఓహో బాటసారి జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది (2) అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| పుట్టగానే తొట్టెలో వేస్తారు గిట్టగానే పెట్టెలో మూస్తారు జాగు చేయక కాటికి మోస్తారు ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ.. (2) బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే (2) అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు ఏడిపిస్తూ సమాధికి పోతావు కూడబెట్టినవి మోసుకు పోలేవు ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ..ఓ.. (2) జీవిత సారము ఇంతే – మనిషి బ్రతుకు భావము అంతే (2) అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| మరణము ఒక నిద్ర యేసునందు అంతము అది కాదు క్రీస్తునందు మృతులు లేచుట స్థిరము యేసునందు నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ.. ఆ.. (2) నేడే రక్షన సమయము – ఇక ఆలసించిన నరకము (2) అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| O Yaathrikudaa Oho Yaathrikudaa Brathuku Prayaanamulo Gamyamentha Dooramo Thelusaa O Baatasaari Oho Baatasaari Jeevitha Yaathralo Kaalamentha Vishaalamo Thelusaa Gunde Aagipogaane Oopiri Aagipothundi Naadi Nilichipogaane Aathma Egiripothundi (2) Anthaa Aa Daiva Nirnayam Manishi Kaalagatha Devuni Aadesham (2) ||O Yaathrikudaa|| Puttagaane Thottelo Vesthaaru Gittagaane Pettelo Moosthaaru Jaagu Cheyaka Kaatiki Mosthaaru Aaradugula Guntalo Thosthaaru (2) Aa.. Aa.. Aa.. Aa.. Brathuku Moolyaminthe – Manishiki Unna Viluvanthe (2) Anthaa Aa Daiva Nirnayam Manishi Kaalagatha Devuni Aadesham (2) ||O Yaathrikudaa|| Edchukuntu Bhoomipai Pudathaavu Edipisthu Samaadhiki Pothaavu Koodabettinavi Mosuku Polevu Aashinchinavevi Nee Venta Raavu (2) O.. O.. O.. O.. Jeevitha Saaramu Inthe – Manishi Brathuku Bhaavamu Anthe (2) Anthaa Aa Daiva Nirnayam Manishi Kaalagatha Devuni Aadesham (2) ||O Yaathrikudaa|| Maranamu Oka Nidra Yesunandu Anthamu Adi Kaadu Kreesthunandu Mruthulu Lechuta Sthiramu Yesunandu Nithya Jeevamu Varamu Kreesthunandu (2) Aa.. Aa.. Aa.. Aa.. Nede Rakshana Samayamu – Ika Aalasinchina Narakamu (2) Anthaa Aa Daiva Nirnayam Manishi Kaalagatha Devuni Aadesham (2) ||O Yaathrikudaa||