ఓ మానవుండ నీ - YouWorship
O Maanavunda Nee
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
1. ఓ మానవుండ నీ గతి తెలియునా యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?.... eహా|| ప|| ఆహా..ఆ...అంత్యతీర్పు నందున ...యేసూ నీ రక్షకుడే మహాభయంకరమో ...సింహంబుగా నుండు 2. లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన ఏ కులజుడైన నాటికి - తీర్పులో నిలచును ||ఆహా|| 3. మృతులైన ఘనులు హీనులు - యేసయ్య యెదుటను ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగనే 4. గ్రంధాలు విప్పబడగ - గ్రంధాలలో వారి గ్రంథంబు బట్టబయలై - పొందుదురు తీర్చును ||ఆహా|| ర్. నరులెల్ల క్రియలచొప్పున - మరి తీర్పు పొందుదురు మరణము మృతుల లోకము - గురియౌను యగ్గికి 6. ఈనాడు నీవు కూడను - యేసుని విడిచినచో ఆనాడు నీవు కూడాను - అందుండి ఏడ్చెదవు nఆహా|| 7. దేవుని జీవగ్రంథము - దేవుడు తెరచును ఎవ్యాని పేరందుండదో - వాడగ్నిలో బడును ||ఆహా|| 1. O Maanavunda Nee Gathi Theliyunaa Yememi Cheyuchuntivo Thappinchukonduvaa?.... Ehaa|| Pa|| Aahaa..Aa...Anthyatheerpu Nanduna ...Yesoo Nee Rakshakude Mahaabhayangkaramo ...Sinhambugaa Nundu 2. Lokaalu Puttinappatinundi Mruthulaina E Kulajudaina Naatiki - Theerpulo Nilachunu ||Aahaa|| 3. Mruthulaina Ghanulu Heenulu - Yesayya Yedutanu Prathivaaru Nilichiyunduru Brathikina Reethigane 4. Grandhaalu Vippabadaga - Grandhaalalo Vaari Granthambu Battabayalai - Ponduduru Theerchunu ||Aahaa|| R. Narulella Kriyalachoppuna - Mari Theerpu Ponduduru Maranamu Mruthula Lokamu - Guriyaunu Yaggiki 6. Eenaadu Neevu Koodanu - Yesuni Vidichinacho Aanaadu Neevu Koodaanu - Andundi Edchedavu Naahaa|| 7. Devuni Jeevagranthamu - Devudu Therachunu Evyaani Perandundado - Vaadagnilo Badunu ||Aahaa||