ఓ మానవా నీ పాపం మానవా - YouWorship
O Maanavaa Nee Paapam
Artist: సునీల్ ప్రేమ్ కుమార్
Category: Gospel
Song Lyrics
ఓ మానవా.. నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా (2) పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2) ||ఓ మానవా|| ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2) ||ఓ మానవా|| ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2) ||ఓ మానవా|| O Maanavaa.. Nee Paapam Maanavaa Yesayya Chentha Cheri Nee Brathuku Maarchavaa (2) Paapamulone Brathukuchunnacho Chedunu Nee Dehamu Paapamulone Maraninchinacho Thappadu Narakamu (2) ||O Maanavaa|| Entha Kaalamu Paapamulone Brathukuchunduvu Entha Kaalamu Shaapamulone Kottabaduduvu Entha Kaalamu Vyasanaparudavai Thiruguchunduvu Entha Kaalamu Dukhamulone Munigiyunduvu Yesuni Nammi Paapamu Nundi Vidudala Pondumu Yesayya Thana Rakthamtho Nee Paapam Kadugunu (2) ||O Maanavaa|| Entha Kaalamu Devuni Vidichi Thiruguchunduvu Entha Kaalamu Devudu Leka Brathukuchunduvu Entha Kaalamu Devuni Maatanu Edirinchedavu Entha Kaalamu Devuni Neevu Dukhaparathuvu Yesayye Nee Paapam Koraku Praanam Pettenu Yesayye Ninu Rakshinchi Paramuna Cherchunu (2) ||O Maanavaa||