ఓ మానవా - YouWorship
O Maanavaa
Artist: క్రాంతి చేపూరి
Category: Gospel
Song Lyrics
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా ఓ మానవా.. ఇకనైనా మారవా మన పాపములను క్షమియించుటకే సిలువ మరణము పొందెనని (2) గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2) ఈ దినమే అనుకూలం… లేదిక వేరే ఏ సమయం (2) నిజమేదో తెలియకనే చనిపోతే నీ గతి ఏమి? (2) ||ఓ మానవా|| సిలువను గూర్చిన శుభ వార్త వెర్రితనముగా ఉన్నదా? దేవుని శక్తని తెలుసుకొని ప్రభు మార్గమును చేరెదవా (2) ||ఈ దినమే|| ప్రయాసముతో భారము మోసే నిన్నే దేవుడు పిలిచెనుగా ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద వేగిరమే పరుగిడి రావా (2) ||ఈ దినమే|| నీ ధనము నీ ఘనము నీ సర్వస్వము చితి వరకే అర్పించుము నీ హృదయమును (నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2) ||ఈ దినమే|| O Maanavaa… Nijamedo Erugavaa O Maanavaa… Ikanainaa Maaravaa Mana Paapamulanu Kshamiyinchutake Siluva Maranamu Pondenani (2) Grahiyinchi Nedu – Aa Yesu Prabhuni Vedu (2) Ee Diname Anukoolam Ledika Vere Ae Samayam (2) Nijamedo Theliyakane Chanipothe Nee Gathi Emi? (2) ||O Maanavaa|| Siluvanu Goorchina Shubha Vaartha Verrithanamugaa Unnadaa? Devuni Shakthani Thelusukoni Prabhu Maargamunu Cheredavaa (2) ||Ee Diname|| Prayaasamutho Bhaaramu Mose Ninne Devudu Pilichenugaa Prayathnamu Veedi Vishraanthini Ponda Vegirame Parugidi Raavaa (2) ||Ee Diname|| Nee Dhanamu Nee Ghanamu Nee Sarvasvamu Chithi Varake Arpinchumu Nee Hrudayamunu (Nija) Rakshakudaina Prabhu Korake (2) ||Ee Diname||