ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము - YouWorship
O Premagala Yesu Preminchinaavu Mammu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ఓ ప్రేమగల యేసు - ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ - రక్షణ నిచ్చినావు (2) 1. అద్భుత యాగమందు - అందరికై బలియై (2) అందరి పాపములకు - ప్రాయశ్చిత్తమైతివి (2) 2. దాసులమై మేముండ - మోషేను పంపితివి చేసితివి స్వతంత్రులుగా - నీ బాహుబలము తోడ 3. క్షమాపణానందముతో - సాగింపచేసి మమ్ము యాత్రలో మాకు తోడై - విజయము నిచ్చితివి 4. ఎడారి అడవిలోన ఊటల నదులు నడిపి ఎండిన నేలనంత - పచ్చిక బయలు చేసెన్ 5. బాబెలు నుండి మమ్ము - విడిపించితివి నీవు బంధకముల తెంచి - తప్పు బోధ బాపినావు 6. సహవాసమిచ్చి సంఘ - అంగముల జేసినావు సాక్షులను చేసి మమ్ము - శత్రువుల సిగ్గుపరచె 7. మహా ప్రేమ గల యేసు - మాకై చేసితివన్ని ఘనపరతు హల్లెలూయ - ఈ గొప్ప రక్షణ కొరకు Pallavi: O Premagala Yesu - Preminchinaavu Mammu Smarinchuchu Sthuthinthun - Rakshana Nichchinaavu (2) 1. Adbhutha Yaagamandu - Andarikai Baliyai (2) Andari Paapamulaku - Praayashchiththamaithivi (2) 2. Daasulamai Memunda - Moshenu Pampithivi Chesithivi Svathanthrulugaa - Nee Baahubalamu Thoda 3. Kshamaapanaanandamutho - Saagimpachesi Mammu Yaathralo Maaku Thodai - Vijayamu Nichchithivi 4. Edaari Adavilona Ootala Nadulu Nadipi Endina Nelanantha - Pachchika Bayalu Chesen 5. Baabelu Nundi Mammu - Vidipinchithivi Neevu Bandhakamula Thenchi - Thappu Bodha Baapinaavu 6. Sahavaasamichchi Sanggha - Anggamula Jesinaavu Saakshulanu Chesi Mammu - Shathruvula Sigguparache 7. Mahaa Prema Gala Yesu - Maakai Chesithivanni Ghanaparathu Hallelooya - Ee Goppa Rakshana Koraku