ఓ ప్రభు నీవే ధన్యుడవు - YouWorship
O Prabhu Neeve Dhanyudavu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఓ ప్రభు నీవే ధన్యుడవు (2) సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి (1) ఉల్లసించుచున్నది అద్భుతము నీ సంకల్పం (2) 1. స్తుతి ప్రశంస ప్రభుయేసునకే - క్రీస్తు నందు తండ్రి సర్వంచేయున్ (2) పరమందలి ప్రతి ఆశీర్వాదం (2) క్రీస్తు నందు మనకు సర్వంనొసగె (2) 2. జగత్తు పునాది వేయకమునుపే ఏర్పర్చుకొనె మనల క్రీస్తు ప్రభులో పరిశుద్ధులుగా నిర్దోషులుగా జేసె - పరలోక దీవెనలు మనకొసగె 3. తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించె ఒకదినము అధికారము మనకొసగును యేసునందుకలదీ ఆశీర్వాదం 4. తన కృపామహదైశ్వర్యమునుబట్టి తన వారిగమనల స్వీకరించె తన రక్తముతో విమోచించి - క్షమాపణ మనకు క్రీస్తులో నొసగె 5. తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వము చేసి తన స్వాస్థ్యముగా మనల జేసెను Pallavi: O Prabhu Neeve Dhanyudavu (2) Srushti Ninnu Sthuthinchunu Nee Yogyathanu Batti (1) Ullasinchuchunnadi Adbhuthamu Nee Sangkalpan (2) 1. Sthuthi Prashansa PrabhuYesunake - Kreesthu Nandu Thandri Sarvancheyun (2) Paramandali Prathi Aasheervaadan (2) Kreesthu Nandu Manaku Sarvannosage (2) 2. Jagaththu Punaadi Veyakamunupe Erparchukone Manala Kreesthu Prabhulo Parishuddhalugaa Nirdoshulugaa Jese - Paraloka Deevenalu Manakosage 3. Thanadu Paraloka Sangkalpamu Dvaaraa Thana Kumaarulugaanu Sveekarinche Okadinamu Adhikaaramu Manakosagunu Yesunandukaladee Aasheervaadan 4. Thana Krupamahadaishvaryamunubatti Thana Vaarigamanala Sveekarinche Thana Rakthamutho Vimochinchi - Kshamaapana Manaku Kreesthulo Nosage 5. Thana Chiththa Marmamulanu Thelipi Kaalamu Sampoornamainappudu Thana Chiththamu Dvaaraa Sarvamu Chesi Thana Svaasthyamugaa Manala Jesenu