ఓ ప్రభువా నే దారి తొలగితి - YouWorship
O Prabhuvaa Ne Daari Tholagithi
Artist: సీయోను గీతాలు
Category: Repentance
Song Lyrics
పల్లవి: ఓ ప్రభువా నే దారి తొలగితి (2) నీ శరణు జొచ్చితిని (1)- నీ ప్రేమను పొందితిని (2) 1. నా పాపముల నే నొప్పుకొని (2) పశ్చాత్తాప పడితిని (1)- పాపక్షమాపణ కలిగె (2) 2. ప్రభుయేసు నీ రక్తము ద్వార ప్రాయశ్చిత్తము జేసితివి - కడుగ బడితిని నేను 3. నీ రక్తముతో నామది కడిగి పాపఋణము తీర్చితివి - స్వతంత్రుని జేసితివి 4. నీ రక్తముచే పాపము తొలగె రక్షణ నే పొందితిని - పాపడాగులను తుడిచె 5. నీ రక్తముచే నా శిక్ష తొలగె బంధకముల తెంచితివి - నిర్దోషిగా తీర్చితివి 6. నీరక్తముచే సహవాసమును పరిపూర్ణత నొందుటకు - నను విజయుని జేసితివి Pallavi: O Prabhuvaa Ne Daari Tholagithi (2) Nee Sharanu Jochchithini (1)- Nee Premanu Pondithini (2) 1. Naa Paapamula Ne Noppukoni (2) Pashchaaththaapa Padithini (1)- Paapakshamaapana Kalige (2) 2. PrabhuYesu Nee Rakthamu Dvaara Praayashchiththamu Jesithivi - Kaduga Badithini Nenu 3. Nee Rakthamutho Naamadi Kadigi Paaparunamu Theerchithivi - Svathanthruni Jesithivi 4. Nee Rakthamuche Paapamu Tholage Rakshana Ne Pondithini - Paapadaagulanu Thudiche 5. Nee Rakthamuche Naa Shiksha Tholage Bandhakamula Thenchithivi - Nirdoshigaa Theerchithivi 6. Neerakthamuche Sahavaasamunu Paripoornatha Nondutaku - Nanu Vijayuni Jesithivi