ఓ ప్రభువా ఓ ప్రభువా - YouWorship
O Prabhuvaa O Prabhuvaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| O Prabhuvaa… O Prabhuvaa… Neeve Naa Manchi Kaaparivi (4) ||O Prabhuvaa|| Daari Thappina Nannunu Neevu Vedaki Vachchi Rakshinchithivi (2) Nithya Jeevamu Nichchina Devaa (2) Neeve Naa Manchi Kaaparivi (4) ||O Prabhuvaa|| Neevu Preminchina Gorrelannitini Ellappudu Cheyi Viduvaka (2) Anthamu Varaku Kaapaadu Devaa (2) Neeve Naa Manchi Kaaparivi (4) ||O Prabhuvaa|| Pradhaana Kaaparigaa Neevu Naakai Prathyakshamagu Aa Ghadiyalalo (2) Nannu Neevu Maruvani Devaa (2) Neeve Naa Manchi Kaaparivi (4) ||O Prabhuvaa||