ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము - YouWorship
O Prabhuvaa Ujjeevamu Nimmu
Artist: సీయోను గీతాలు
Category: Prayer
Song Lyrics
పల్లవి: ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము (2) - విరిగిన మనస్సుతో నే వేడెదను (2) ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము (2) 1. కోల్పోయితిని మొదటి ప్రేమను - చల్లారిపోయె నీ ప్రేమ నాలో (2) నాలో నిలుపుము నీదు ప్రేమ (2) 2. పడినవారి యాశ్రయమా - విడువ బడిన వారి సహాయుండా గాయపు చేతితో లేపుమా 3. శత్రుని యురిలో చిక్కియున్నాను - నాదు బంధకమును తెంపుము నీవు ఆనందము నిమ్ము మరల నాకు 4. దోషిని నేను నీకు సఖులకు - అడుగుచుంటిని మన్నన మిమ్ము కడుగుము నీదు రక్తములోన 5. ఐక్యతయే నా యభిలాష - నాదు చేదును తొలగించుము శత్రుని శక్తిని ఓడించుము 6. పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా - వడిగా నీదు ఉజ్జీవము నిమ్ము బూడిద చేయుము నాలోని మన్షున్ 7. ఆత్మ ఉజ్జీవ జ్వాలలు జగమున - కదలింపగ వ్యాపింప జేయుము హృదయమును ఫలియింప చేయుము Pallavi: O Prabhuvaa Ujjeevamu Nimmu (2) - Virigina Manassutho Ne Vededanu (2) O Prabhuvaa Ujjeevamu Nimmu (2) 1. Kolpoyithini Modati Premanu - Challaaripoye Nee Prema Naalo (2) Naalo Nilupumu Needu Prema (2) 2. Padinavaari Yaashrayamaa - Viduva Badina Vaari Sahaayundaa Gaayapu Chethitho Lepumaa 3. Shathruni Yurilo Chikkiyunnaanu - Naadu Bandhakamunu Thempumu Neevu Aanandamu Nimmu Marala Naaku 4. Doshini Nenu Neeku Sakhulaku - Aduguchuntini Mannana Mimmu Kadugumu Needu Rakthamulona 5. Aikyathaye Naa Yabhilaasha - Naadu Chedunu Tholaginchumu Shathruni Shakthini Odinchumu 6. Padina Saakshyamu Lepedi Prabhuvaa - Vadigaa Needu Ujjeevamu Nimmu Boodida Cheyumu Naaloni Manshun 7. Aathma Ujjeeva Jvaalalu Jagamuna - Kadalimpaga Vyaapimpa Jeyumu Hrudayamunu Phaliyimpa Cheyumu