ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే - YouWorship
O Naa Hrudayamaa Paadumaa Kroththa Geethan Prabhunake
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే యెంతో ఆనందం వర్ణింపజాల యెంతో ప్రభువు ప్రేమ హృదయమా పాడుమా 1. క్రీస్తునందు స్వాస్థ్యము చేసె - తన సంకల్పం అద్భుతమది (2) భూమి పునాది వేయక మునుపే - ఏర్పరచుకొనెను (1) హృదయమా పాడుమా (1) 2. క్రీస్తునందు నన్ను క్షమించి - రక్తము కార్చి కడిగెను నన్ను విడిపించి నన్ను నీతిగా తీర్చి - పవిత్ర పరచెను హృదయమా పాడుమా 3. క్రీస్తులో నన్ను దరికి పిల్చి - చేర్చి క్రొత్త వ్యక్తిగ జేయ కూల్చెను ప్రభు ఆ మధ్యపు గోడ - కోరి చేరియుండెను హృదయమా పాడుమా 4. క్రీస్తులోయున్న యే శిక్షలేదు - స్వాతంత్ర్యము క్రీస్తునందే క్రీస్తే పరమున కూర్చుండబెట్టి - క్రొత్త సృష్టిగ జేసె హృదయమా పాడుమా 5. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం - శాంతి ఆనందం దొరికెను మనకు క్రీస్తు మహిమ జయమునకై పిలిచె - హల్లెలూయ పాటను హృదయమా పాడుమా Pallavi: O Naa Hrudayamaa Paadumaa Kroththa Geethan Prabhunake Yentho Aanandan Varnimpajaala Yentho Prabhuvu Prema Hrudayamaa Paadumaa 1. Kreesthunandu Svaasthyamu Chese - Thana Sangkalpan Adbhuthamadi (2) Bhoomi Punaadi Veyaka Munupe - Erparachukonenu (1) Hrudayamaa Paadumaa (1) 2. Kreesthunandu Nannu Kshaminchi - Rakthamu Kaarchi Kadigenu Nannu Vidipinchi Nannu Neethigaa Theerchi - Pavithra Parachenu Hrudayamaa Paadumaa 3. Kreesthulo Nannu Dariki Pilchi - Cherchi Kroththa Vyakthiga Jeya Koolchenu Prabhu Aa Madhyapu Goda - Kori Cheriyundenu Hrudayamaa Paadumaa 4. Kreesthuloyunna Ye Shikshaledu - Svaathanthryamu Kreesthunande Kreesthe Paramuna Koorchundabetti - Kroththa Srushtiga Jese Hrudayamaa Paadumaa 5. Kreesthulo Dorike Aasheervaadan - Shaanthi Aanandan Dorikenu Manaku Kreesthu Mahima Jayamunakai Piliche - Hallelooya Paatanu Hrudayamaa Paadumaa