ఓ నాదు యేసు రాజా - YouWorship
O Naadhu Yesu Raajaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఓ నాదు యేసు రాజా నిన్ను నే నుతించెదను (2) నీ నామమును సదా నే సన్నుతించుచుండును (2) ||ఓ నాదు|| అనుదినము నిను స్తుతియించెదను (2) ఘనంబు చేయుచుండును నేను (2) ||ఓ నాదు|| వర్ణించెద నే నీ క్రియలను (2) స్మరియించెద నీ మంచితనంబున్ (2) ||ఓ నాదు|| రక్షణ గీతము నే పాడెదను (2) నిశ్చయ జయధ్వని నే చేసెదను (2) ||ఓ నాదు|| విజయ గీతము వినిపించెదను (2) భజియించెద జీవితమంతయును (2) ||ఓ నాదు|| నిరీక్షణ పూర్ణత కలిగి (2) పరికించెద నా ప్రభు రాకడను (2) ||ఓ నాదు|| O Naadhu Yesu Raajaa Ninnu Ne Nuthinchedanu (2) Nee Naamamunu Sadaa Ne Sannuthinchuchundunu (2) ||O Naadhu|| Anudinamu Ninu Sthuthiyinchedanu (2) Ghanambu Cheyuchundunu Nenu (2) ||O Naadhu|| Varnincheda Ne Nee Kriyalanu (2) Smariyincheda Nee Manchithanambun (2) ||O Naadhu|| Rakshana Geetamu Ne Paadedhanu (2) Nishchaya Jayadhwani Ne Chesedanu (2) ||O Naadhu|| Vijaya Geethamu Vinipinchedanu (2) Bhajiyincheda Jeevithamanthayunu (2) ||O Naadhu|| Nireekshana Poornatha Kaligi (2) Parikincheda Naa Prabhu Raakadanu (2) ||O Naadhu||