ఓ దేవ నేను - YouWorship
O Deva Nenu
Artist: మత్తయి సమూయేలు
Category: Praise & Worship
Song Lyrics
ఓ దేవ నేను నీ - దాపున నుండెదన్ - నీ దాపున నుందెదన్ = నా దేవ నను లేపు - నవి సిల్వ శ్రమలైనన్ - నీ దాపున నుండు - నీ సేవకుని పాట ||ఓ దేవ|| 1... బాటసారి లాగు - నేండు భానుండు గ్రుంకి - మేటి చీంకటి గ్రమ్మినన్ = నేటి విశ్రాంతికిం - జోటు బండయైనన్ - మాటిమాటికిం గలలో సూటిగా నినుందలంతు ||ఓ దేవ 2. ఆకాశ మండల - మార్గంబు నెప్పుడు - నా కీవు చూపించుమా =నీ కూర్మిచే నాకుం - జేకూరు నంతయు - లోకేశ్వరా దూత - లే కోరి ననుం బిలువ ||ఓ దేవ|| 3. నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని - ప్రాకటంబగు నెనరుతో = భీకరము లైన - శోకంబు లను రాళ్లన్ - నీకు నాలయంబు - నేంగట్టె దను గర్తా ||ఓ దేవ|| 4, సంతసంపు రెక్క - లెత్తి నాకమునందు - నెంత పైకి = వింతగ జ్యోతుల - వితతి మించి నేన - త్యంత మెగసినను నీ - చెంత కేగును బాట ||ఓ దేవ|| O Deva Nenu Nee - Daapuna Nundedan - Nee Daapuna Nundedan = Naa Deva Nanu Lepu - Navi Silva Shramalainan - Nee Daapuna Nundu - Nee Sevakuni Paata ||O Deva|| 1... Baatasaari Laagu - Nendu Bhaanundu Grungki - Meti Cheengkati Gramminan = Neti Vishraanthikin - Jotu Bandayainan - Maatimaatikin Galalo Sootigaa Ninundalanthu ||O Deva 2. Aakaasha Mandala - Maargambu Neppudu - Naa Keevu Choopinchumaa =Nee Koormiche Naakun - Jekooru Nanthayu - Lokeshvaraa Dootha - Le Kori Nanun Biluva ||O Deva|| 3. Neeku Sthothramu Chesi Yapudu Naa Madiloni - Praakatambagu Nenarutho = Bheekaramu Laina - Shokambu Lanu Raallan - Neeku Naalayambu - Nenggatte Danu Garthaa ||O Deva|| 4, Santhasampu Rekka - Leththi Naakamunandu - Nentha Paiki = Vinthaga Jyothula - Vithathi Minchi Nena - Thyantha Megasinanu Nee - Chentha Kegunu Baata ||O Deva||