ఓ దేవునికి మహిమ - YouWorship
O Devuniki Mahima
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. ఓ దేవునికి మహిమ - లేవనెత్తెను 2. నన్ను లేవనెత్తెను యేసు - తన చెయ్యిచాచి నన్ను రక్షించెను 3. ఓ దేవునికే మహిమ - యేసుని ప్రేమింతును ఎక్కువగా ప్రేమింతును 4. నే నద్దరి యొడ్డున చేరునప్పుడు ఎక్కువగా స్తుతియింతును 1. O Devuniki Mahima - Levaneththenu 2. Nannu Levaneththenu Yesu - Thana Cheyyichaachi Nannu Rakshinchenu 3. O Devunike Mahima - Yesuni Preminthunu Ekkuvagaa Preminthunu 4. Ne Naddari Yodduna Cherunappudu Ekkuvagaa Sthuthiyinthunu