ఓ దేవా నన్నుం - YouWorship
O Devaa Nannung
Artist: ఎన్ ఎన్ షేతు
Category: Praise & Worship
Song Lyrics
ఓ దేవా నన్నుం బ్రోవ - నీదె భార మయ్య రావే || యో దేవా|| 1... స్వామి స్వామి యన నా భారం - ప్రేమం జూపను నీ భారం = పామరుం డ నన నా భారం - పాపిం బ్రోవను నీ భారం ||బో దేవా|| 2. తండ్రి యన నా భారం - ననుం గనులం జూడను నీ భారం = నిన్నే నమ్మ నాదు భారం - నన్నెపుడు కావ నీ భారం ||బో దేవా|| 3. కరుణ సాగర యన నా భారం - కరుణం జూపను నీ భారం = వే డను నా భారం - సంతరింప నీ భారం || బో దేవా|| 4. మనవి సేయ నాది - భారం తనవిం నీ భారం = నిను మది పగ నా భారం - నన్నుగా వనీ భారం ||బో O Devaa Nannun Brova - Neede Bhaara Mayya Raave || Yo Devaa|| 1... Svaami Svaami Yana Naa Bhaaran - Preman Joopanu Nee Bhaaran = Paamarun Da Nana Naa Bhaaran - Paapin Brovanu Nee Bhaaran ||Bo Devaa|| 2. Thandri Yana Naa Bhaaran - Nanun Ganulan Joodanu Nee Bhaaran = Ninne Namma Naadu Bhaaran - Nannepudu Kaava Nee Bhaaran ||Bo Devaa|| 3. Karuna Saagara Yana Naa Bhaaran - Karunan Joopanu Nee Bhaaran = Ve Danu Naa Bhaaran - Santharimpa Nee Bhaaran || Bo Devaa|| 4. Manavi Seya Naadi - Bhaaran Thanavin Nee Bhaaran = Ninu Madi Paga Naa Bhaaran - Nannugaa Vanee Bhaaran ||Bo