ఓ దేవా దయ చూపుమయ్యా - YouWorship
O Devaa Daya Choopumayyaa
Artist: రాజ్ ప్రకాష్ పాల్
Category: Prayer
Song Lyrics
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా నీ ప్రజల మొరను అలకించుమా నీ కృపలో మమ్మును నడిపించుమా మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా|| సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా ఒకసారి చూడు – ఈ పాప లోకం నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు ||ఓ దేవా|| O Devaa Daya Choopumayyaa Deshaanni Baagucheyumayyaa Nee Prajala Moranu Alakinchumaa Nee Krupalo Mammunu Nadipinchumaa Manninchi Brathikinchu – Ujjeevam Ragilinchu ||O Devaa|| Sarvaloka Rakshakaa – Karunichumayyaa Nee Vaakya Sakthini – Kanuparachumayyaa Andhakaara Prajalanu – Veliginchumayyaa Punarutthaana Sakthitho – Vidipinchumayyaa Okasaari Choodu – Ee Paapa Lokam Nee Raktamtho Kadigi – Parishuddhaparachu Deshanni Kshamiyinchu – Prematho Rakshinchu ||O Devaa||