ఓ దివ్యకాంతి మబ్బు - YouWorship
O Divyakaanthi Mabbu
Artist: జాన్ హెన్రీ న్యూమేన్
Category: Praise & Worship
Song Lyrics
1. ఓ దివ్యకాంతి, మబ్బు కమ్మంగా నన్నడ్చుము నన్నడ్పుము గర్వము యేలె నా హృదయము నాయింటి త్రోవ దప్పిపోతిని మన్నించు నా గత జీవితము నన్నడ్చుము 3. ఇన్నాళ్లుం గాచియుంట వింకను నాకాళ్లు జారకుండం గాచుచు నన్నడ్చుము ఒక్కొక్క మెట్టు భద్ర పర్చుమా నా నష్ట కష్ట దుఃఖ బాధలు 2. ఇన్నాళ్లు నేను కోరకుంటిని పోంగొట్టుము నీ శరణు నీవల్ల నేను జయ మొందుచు స్వబుద్ధి నమ్మి తప్పిపోతిని నిన్ను స్తుతించి పాడుదున్ సదా సదా. 1. O Divyakaanthi, Mabbu Kammanggaa Nannadchumu Nannadpumu Garvamu Yele Naa Hrudayamu Naayinti Throva Dappipothini Manninchu Naa Gatha Jeevithamu Nannadchumu 3. Innaallun Gaachiyunta Vingkanu Naakaallu Jaarakundan Gaachuchu Nannadchumu Okkokka Mettu Bhadra Parchumaa Naa Nashta Kashta Duhkha Baadhalu 2. Innaallu Nenu Korakuntini Ponggottumu Nee Sharanu Neevalla Nenu Jaya Monduchu Svabuddhi Nammi Thappipothini Ninnu Sthuthinchi Paadudun Sadaa Sadaa.