ఓ దయానిలయా ప్రభువా - YouWorship
O Dayaanilayaa Prabhuvaa
Artist: మొలతాటి విద్యానందము
Category: Praise & Worship
Song Lyrics
ఓ దయానిలయా! ప్రభువా! మా -కున్న స్వనీతి - బలముగాక =నీ దయాహృదయంబె నమ్ముచు - నీదగు బల్లను జేరందెగించితి ||మో దయా|| 1. లేదు యోగ్యత బల్లకు దిగువ - లేకిని నేరుకొనంగనయినన్ = మాదుగతిం గరుణించియు నెపుడు మార్పునులేని ప్రభుండవైతివి ఓ దయా|| 2. ఓ ప్రభుందా! కావున మా పా - పోద్భూతంబగు శారీరాత్మల = నీ ప్రియంబగు క్రీస్తుతనువున - నెత్తుటం బరిశుద్ధంబగునటుల ||ఓ దయా|| 8. ఆయన మాలోంబరగను మే - మాయనలో జీవింపగను = నీ యుగాం తముదాం క నేకత - నీతో జీవించులాగుననో ||ఓ దయా|| 4. యుక్తముగా నాయన మాంసమును - నోరెముగా భుజియింపను దన దగు O Dayaanilayaa! Prabhuvaa! Maa -Kunna Svaneethi - Balamugaaka =Nee Dayaahrudayambe Nammuchu - Needagu Ballanu Jerandeginchithi ||Mo Dayaa|| 1. Ledu Yogyatha Ballaku Diguva - Lekini Nerukonangganayinan = Maadugathin Garuninchiyu Nepudu Maarpunuleni Prabhundavaithivi O Dayaa|| 2. O Prabhundaa! Kaavuna Maa Paa - Podbhoothambagu Shaareeraathmala = Nee Priyambagu Kreesthuthanuvuna - Neththutan Barishuddhambagunatula ||O Dayaa|| 8. Aayana Maalombaraganu Me - Maayanalo Jeevimpaganu = Nee Yugaan Thamudaan Ka Nekatha - Neetho Jeevinchulaagunano ||O Dayaa|| 4. Yukthamugaa Naayana Maansamunu - Noremugaa Bhujiyimpanu Dana Dagu