ఓ ఇశ్రాయేలు - YouWorship
O Ishraayelu
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు – (2) ||ఓ ఇశ్రాయేలు|| భయపడకు నేను నీ కేడెమును బహుమానమున్ (2) అత్యధికముగా చేతునని (2) యెహోవా దేవుడే పల్కెన్ (2) ||ఓ ఇశ్రాయేలు|| సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిక్కము (2) తొలగిపోదు ఎన్నడూ (2) లయము కాదు ఎన్నడూ (2) ||ఓ ఇశ్రాయేలు|| నీవు భయపడకుము బాధించువారు రాకుండను (2) దూరముగా నుంచి యున్నాను (2) నీకు తోడైయున్నాను (2) ||ఓ ఇశ్రాయేలు|| O Ishraayelu Needu Bhaagyamentho Goppadi Yehovaa Rakshinchina Ninnu Polinavaadu Evvadu – (2) ||O Ishraayelu|| Bhayapadaku Nenu Nee Kedemunu Bahumaanamun (2) Athyadhikamugaa Chethunani (2) Yehovaa Devude Palken (2) ||O Ishraayelu|| Sarvonnathuni Raajyamu Shaashwathambu Nikkamu (2) Tholagipodu Ennadu (2) Layamu Kaadu Ennadu (2) ||O Ishraayelu|| Neevu Bhayapadakumu Baadhinchuvaaru Raakundanu (2) Dooramugaa Nunchi Yunnaanu (2) Neeku Thodaiyunnaanu (2) ||O Ishraayelu||