ఓ అబ్రాహాం, ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు - YouWorship
O Abraahaan, Issaaku Ishraayelu Devaa Nithya Nivaasi Neevu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ఓ అబ్రాహాం, ఇస్సాకు - ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు (2) 1. ఏలోయి అదోనియా - త్రియేక దేవా ప్రభుడవు - సృష్టి - కర్తవు నీవు (2) ఎల్లరి అద్భుత - రక్షకుడవు (2) 2. యెహోవాదేవా - ప్రభువుల ప్రభువా - దర్శనమిచ్చు - దేవుడవు ఉన్నవాడవు - నిత్యుడవు 3. ఎల్ షద్దాయి - ప్రభువా - సర్వశక్తిమంతుడా సంపూర్ణ తృప్తినిచ్చు - ప్రభువు నీవే సమృద్ధిని రక్షణను - యిచ్చు వాడవు 4. యెహోవా యీరే - చూచుకొనువాడవు యెహోవా రోపె - స్వస్థ పరచువాడవు యెహోవా నిస్సీ - విజయమిచ్చువాడవు 5. యెహోవా కాదేషు - శుద్ధి చేయువాడవు యెహోవా షాలేము - శాంతి కర్తవు యెహోవా సిద్కెను - మా నీతియు నీవే 6. యెహోవా రోహి - లోక సంరక్షకుడా గొర్రెల నెన్నటికి - నెడబాయవు వాటిని విడువక - నడి పెద 7. యెహోవా షమ్మా - ఇచ్చటున్న వాడవు జీవింతువు ప్రభు - యుగ యుగముల్ సదా మమ్ము నీతోనే - నుంచెదవు Pallavi: O Abraahaan, Issaaku - Ishraayelu Devaa Nithya Nivaasi Neevu (2) 1. Eloyi Adoniyaa - Thriyeka Devaa Prabhudavu - Srushti - Karthavu Neevu (2) Ellari Adbhutha - Rakshakudavu (2) 2. YehovaaDevaa - Prabhuvula Prabhuvaa - Darshanamichchu - Devudavu Unnavaadavu - Nithyudavu 3. El Shaddaayi - Prabhuvaa - Sarvashakthimanthudaa Sampoorna Thrupthinichchu - Prabhuvu Neeve Samruddhini Rakshananu - Yichchu Vaadavu 4. Yehovaa Yeere - Choochukonuvaadavu Yehovaa Rope - Svastha Parachuvaadavu Yehovaa Nissee - Vijayamichchuvaadavu 5. Yehovaa Kaadeshu - Shuddhi Cheyuvaadavu Yehovaa Shaalemu - Shaanthi Karthavu Yehovaa Sidkenu - Maa Neethiyu Neeve 6. Yehovaa Rohi - Loka Sanrakshakudaa Gorrela Nennatiki - Nedabaayavu Vaatini Viduvaka - Nadi Peda 7. Yehovaa Shammaa - Ichchatunna Vaadavu Jeevinthuvu Prabhu - Yuga Yugamul Sadaa Mammu Neethone - Nunchedavu