ఓహోహో మా యన్నలారా - YouWorship
Ohoho Maa Yannalaaraa
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
ఓహోహో మా యన్నలారా - యుద్యోగింపండి = యిపుడే - త్రాహి త్రాహి యనుచుం క్రీస్తుని - దయను గోరండి || ఓహో! క్షే అంత్యదినము నాటి బాధ - లాలకించండి = నరక - ప్రాంతమునకుం బోకమునుపే - ప్రభువును వేడండి ఓహో! 2. _ మింట ప్రభువు *తేజోమయమౌ - మేఘారూఢుండై = యగ్ని - మంట వీను సింహాసనము - నంటి కూర్చుండు ||ఓహో|| 8. _ అంధకారమగును సూర్యుండా దినమందు = *కుముద- బాంధవుడు మిగుల రక్త- వర్ణము నొందును ||ఓహో|| తాపమున - కరిగి పోవుచుండున్ || ఓహో|| 5. _ నరక ప్రచండాగ్ని గుండ - మరదై గన్పడును = దానిం - జొరక మరియే తెరువు పాపా - త్ములకు గలుగును 1ఓహో|| 6. ప్రేమతో నడిగెదను నా - ప్రియబంధువులార = మొర - లామహి దినమందున దిరమై - యట నిలువంగలర ||ఓహో|| 7. . కామక్రోధ లోభమోహ - గర్వగుణములను = మిరు - ప్రేమించి చేసితిరి గద - పెక్కు విధములను ఓహో! 8. కల్లలాడుచుడి ప్రొద్దుం - గడుపుచుంటిరే = యింక - చిల్లర వేల్పుల పూజ - చేయుచుంటిరే ||ఓహో|| 9. _ ప్రకటంబుగ నైన మరి గు - ప్తస్థల మందైన = చేయు - సకల క్రియలు ప్రభువున కెజుక - సంపూర్ణముగాను ఓహో! 10. జాతి గోత్రమడుగం బోడు - సర్వేశ్వరుండు = క్రియల - రీతి మనసు మాత్రమె విచా - రించు ప్రభువతండు 11 ఓహో! Ohoho Maa Yannalaaraa - Yudyogimpandi = Yipude - Thraahi Thraahi Yanuchun Kreesthuni - Dayanu Gorandi || Oho! Kshe Anthyadinamu Naati Baadha - Laalakinchandi = Naraka - Praanthamunakun Bokamunupe - Prabhuvunu Vedandi Oho! 2. _ Minta Prabhuvu *Thejomayamau - Meghaaroodhundai = Yagni - Manta Veenu Sinhaasanamu - Nanti Koorchundu ||Oho|| 8. _ Andhakaaramagunu Sooryundaa Dinamandu = *Kumuda- Baandhavudu Migula Raktha- Varnamu Nondunu ||Oho|| Thaapamuna - Karigi Povuchundun || Oho|| 5. _ Naraka Prachandaagni Gunda - Maradai Ganpadunu = Daanin - Joraka Mariye Theruvu Paapaa - Thmulaku Galugunu 1Oho|| 6. Prematho Nadigedanu Naa - Priyabandhuvulaara = Mora - Laamahi Dinamanduna Diramai - Yata Niluvanggalara ||Oho|| 7. . Kaamakrodha Lobhamoha - Garvagunamulanu = Miru - Preminchi Chesithiri Gada - Pekku Vidhamulanu Oho! 8. Kallalaaduchudi Proddun - Gadupuchuntire = Yingka - Chillara Velpula Pooja - Cheyuchuntire ||Oho|| 9. _ Prakatambuga Naina Mari Gu - Pthasthala Mandaina = Cheyu - Sakala Kriyalu Prabhuvuna Kejuka - Sampoornamugaanu Oho! 10. Jaathi Gothramadugan Bodu - Sarveshvarundu = Kriyala - Reethi Manasu Maathrame Vichaa - Rinchu Prabhuvathandu 11 Oho!