ఓహో! యెరూషలేమా - YouWorship
Oho! Yerooshalemaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. ఓహో! యెరూషలేమా - బంగారు పట్నమా నీయందు దృష్టి క్షేమ - మింపార నుండుగా ఆ కాంతి సంబరమ్ము - ఏ కన్ను కాంచెను జీవంపు భోజనము నీతోను తిందుము 2. సీయోను కొండపైన దూతాళి భక్తులు ఆ రక్త సాక్షులైన - వారెల్ల బాడుచు ఆ నిత్య కాంతిలోను - మహా ముదంబుతో శ్రీ యేసు క్రీస్తుతోను - సదా సుఖింతురహో 3. విముక్తులైనవారు - శ్రీ యేసుతోడున జయంబు గొన్నవారు - నిత్యంబు నందున శ్రీ యేసు గద్దెచుట్టి - తెల్లంగి ధారులై కీర్తించి కేలుతట్టి - హర్షింతు నిత్యులై 4. ఓ దివ్య పట్టణంబ విశ్రాంతి స్థానమా భక్తాళి వాంఛితంబ - ఆశింతు నిన్ సదా ఓ యేసు నన్నుగూడ - అచ్చోట జేర్చుము ఆ భాగ్యమేను జూడ - స్తోత్రింతు నెన్నడు 1. Oho! Yerooshalemaa - Banggaaru Patnamaa Neeyandu Drushti Kshema - Mimpaara Nundugaa Aa Kaanthi Sambarammu - E Kannu Kaanchenu Jeevampu Bhojanamu Neethonu Thindumu 2. Seeyonu Kondapaina Doothaali Bhakthulu Aa Raktha Saakshulaina - Vaarella Baaduchu Aa Nithya Kaanthilonu - Mahaa Mudambutho Shree Yesu Kreesthuthonu - Sadaa Sukhinthuraho 3. Vimukthulainavaaru - Shree Yesuthoduna Jayambu Gonnavaaru - Nithyambu Nanduna Shree Yesu Gaddechutti - Thellanggi Dhaarulai Keerthinchi Keluthatti - Harshinthu Nithyulai 4. O Divya Pattanamba Vishraanthi Sthaanamaa Bhakthaali Vaanchhithamba - Aashinthu Nin Sadaa O Yesu Nannugooda - Achchota Jerchumu Aa Bhaagyamenu Jooda - Sthothrinthu Nennadu