ఓభక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతియించెదము - YouWorship
Obhakthulaaraa Manamandaramu Nithyamu Yesuni Sthuthiyinchedamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఓ భక్తులారా మనమందరము - నిత్యము యేసుని స్తుతియించెదము (2) 1. గత కాలమున మన ప్రభుయేసు - నూతన దీవెనలను (2) ఖ్యాతిగానొసగె మనకు (2)- స్తుతియించెదమేసుని (2) నూతన అనుభవములతో - ఖ్యాతిగా సర్వశక్తుని (2) 2. శక్తిమంతుడు మన ప్రభు యేసు - నిత్యమును దీవించును - రక్షించును మనలను తానే - సంపూర్ణముగా కాయున్ సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు 3. ఎన్ని శోధనలు భువినున్న - తానేమనలను విడిపించును శోధింపబడెను యేసు - తన సహాయము నొసగున్ కనుపాపవలె ప్రభువు కాయున్ - నిత్యము నిలుచు మనతో 4. శక్తిమంతుడు మన ప్రభు యేసు - తొట్రిల్లకుండకాపాడును నిర్జాషులనుగా ప్రభువు - నిలుపును తన మహిమతో తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల 5. కృంగిన భక్తులారా మీరు - భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయము - జయము జయమని ప్రభుకే యుగయుగములు మన ప్రభుకే - హల్లెలూయ గీతములతో Pallavi: O Bhakthulaaraa Manamandaramu - Nithyamu Yesuni Sthuthiyinchedamu (2) 1. Gatha Kaalamuna Mana PrabhuYesu - Noothana Deevenalanu (2) Khyaathigaanosage Manaku (2)- Sthuthiyinchedamesuni (2) Noothana Anubhavamulatho - Khyaathigaa Sarvashakthuni (2) 2. Shakthimanthudu Mana Prabhu Yesu - Nithyamunu Deevinchunu - Rakshinchunu Manalanu Thaane - Sampoornamugaa Kaayun Sathyavanthudu Mana Prabhuvu - Maata Thappani Mahaaraaju 3. Enni Shodhanalu Bhuvinunna - Thaanemanalanu Vidipinchunu Shodhimpabadenu Yesu - Thana Sahaayamu Nosagun Kanupaapavale Prabhuvu Kaayun - Nithyamu Niluchu Manatho 4. Shakthimanthudu Mana Prabhu Yesu - Thotrillakundakaapaadunu Nirjaashulanugaa Prabhuvu - Nilupunu Thana Mahimatho Thalachumu Thana Krupalanu - Ennadu Viduvadu Manala 5. Krunggina Bhakthulaaraa Meeru - Bhanggaparchu Shathruvupai Jagamupai Chaatudi - Jayamu - Jayamu Jayamani Prabhuke Yugayugamulu Mana Prabhuke - Hallelooya Geethamulatho