ఓపాపీ సంధించితివా నీ పాప విమోచకుని - YouWorship
Opaapee Sandhinchithivaa Nee Paapa Vimochakuni
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఓపాపీ - సంధించితివా - నీ పాప - విమోచకుని - నీ పాపముల్ - క్షమించి - నీ ప్రాణమునకు - శాంతినొసగున్ (1) 1. బంధింపబడె - ప్రభువైన యేసు - విడుదల జేయనిన్ను (2) నిందను పొందెను - పొంద నీ వానందము (2) 2. క్రీస్తు యేసు - నీ కొరకేడ్చె - గెత్సెమనే - వనములో వాత్సల్యముతో - నిన్నానందింపజేయ 3. రక్షకుడు తీర్పుకై - నిలిచె - అక్షయ జీవమీయ శిక్షను బొందె - నిన్నానందింపజేయ 4. ప్రభువైన యేసు - తట్టుచున్నాడు - నీ హృదయ ద్వారమున్ అబ్బును శాంతి - తెరచిన హృదయమున్ 5. జీవజలమిచ్చు - ప్రభువైన యేసు - దప్పిగొనియున్న నీకు జీవితాంతము వరకు - దప్పిగొన వే మాత్రము 6. రక్షణ దుర్గమున నిన్నుంచి - శత్రువును - అణచివేసి దక్షిణ హస్తముతో - కప్పును - నిన్నెప్పుడు 7. దేవుని స్వరము - వినుడి నేడే - దైవపుత్రులౌదురు సేవించుడి క్రీస్తుని - జీవితములర్పించి Pallavi: Opaapee - Sandhinchithivaa - Nee Paapa - Vimochakuni - Nee Paapamul - Kshaminchi - Nee Praanamunaku - Shaanthinosagun (1) 1. Bandhimpabade - Prabhuvaina Yesu - Vidudala Jeyaninnu (2) Nindanu Pondenu - Ponda Nee Vaanandamu (2) 2. Kreesthu Yesu - Nee Korakedche - Gethsemane - Vanamulo Vaathsalyamutho - Ninnaanandimpajeya 3. Rakshakudu Theerpukai - Niliche - Akshaya Jeevameeya Shikshanu Bonde - Ninnaanandimpajeya 4. Prabhuvaina Yesu - Thattuchunnaadu - Nee Hrudaya Dvaaramun Abbunu Shaanthi - Therachina Hrudayamun 5. Jeevajalamichchu - Prabhuvaina Yesu - Dappigoniyunna Neeku Jeevithaanthamu Varaku - Dappigona Ve Maathramu 6. Rakshana Durgamuna Ninnunchi - Shathruvunu - Anachivesi Dakshina Hasthamutho - Kappunu - Ninneppudu 7. Devuni Svaramu - Vinudi Nede - Daivaputhrulauduru Sevinchudi Kreesthuni - Jeevithamularpinchi