ఓడిపోనివ్వడు - YouWorship
Odiponivvadu
Artist: జార్జ్ బుష్
Category: Encouraging
Song Lyrics
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ – అసలోడిపోనివ్వడు ఓడిపోనివ్వడు – ఓడిపోనివ్వడు (2) ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు|| పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా ధైర్యం ప్రభు మనలో నింపెగా పౌలు లాగా సాగాలిగా (2) గురి యొద్దకే నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము (2) సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు|| రక్త సంబంధులై వెల కట్టారుగా బానిసలుగా చేసి అమ్మారుగా యోసేపును చూసాడుగా (2) తోడుండెనన్న వాగ్ధానము రాజుల యెదుటే తనకు సన్మానము మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2) దీన స్థితిలో మనమున్ననూ – దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైననూ – దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు|| Otami Thappani Rojainanu – Odiponivvadu Cheyyi Daatipoyina Sthuthulainanu – Asalodiponivvadu Odiponivvadu (4) Otami Thappani Rojainanu – Odiponivvadu Cheyi Daatipoyina Sthithulainanu – Odiponivvadu (2) ||Odiponivvadu|| Pandemandu Undagaa Opikatho Saagaaligaa Dhairyam Prabhu Manalo Nimpegaa Poulu Laagaa Saagaaligaa (2) Guri Yoddake Nee Prayaanamu Unnatha Pilupunaku Bahumaanamu (2) Naa Anna Vaare Kaadanagaa Raktha Sambandhulai Vela Kattaarugaa Baanisaluga Chesi Ammaarugaa Yosepunu Choosaadugaa (2) Thodundenanna Vaagdhaanamu Raajula Yedute Thanaku Sanmaanamu Daatipodennadu (4) Deena Sthithilo Manamunnanu – Daatipodennadu