ఒప్పుకొంటి ఒప్పుకొంటి - YouWorship
Oppukonti Oppukonti
Artist: సీయోను గీతాలు
Category: Repentance
Song Lyrics
పల్లవి: ఒప్పుకొంటి ఒప్పుకొంటి - నా తప్పిదములన్ని చెప్పి చెప్పి యేసుతో - ఒప్పుకొంటి ఒప్పుకొంటి (1) 1. ఉదయముననే లేచి - గాంచితి పొగబండి ఏర్పరచ బడిన - వారికే తగుబండి అది విని చెప్పితి - వచ్చెద పాపిని మన్నించుమని నేను - మొరపెట్టితిని ప్రభుతో 2. సుందరమగు మంది - రమునకు నే చేర చూచితి మరి వింటి - బాలబాలుర మధ్య ఏర్పరచ బడిన వాడవేనా నీవు ? ఎటు చూచినను గాని - ఒకటే స్వరము వింటి 3. సత్యముగల బోధ- విప్పెను నా గాథ ముత్యములగు మాట - తెల్పెనా ప్రభు బాధ గెత్సెమనే తోటన్ - ఏడ్చిచెప్పిన మాట చాటించెదను ప్రభువా - ప్రకటింతు ప్రతిచోట 4. గొట్టెమందల గాచే - అడవిలో మన మోషే మొఱ్ఱపెట్టుచు గడిపే - సర్వము విడె మోషే సర్వకళాశాల జ్ఞానమెందుకు నాకు సర్వవ్యాప్తి దివ్యస్వరమే చాలనే మోషే Pallavi: Oppukonti Oppukonti - Naa Thappidamulanni Cheppi Cheppi Yesutho - Oppukonti Oppukonti (1) 1. Udayamunane Lechi - Gaanchithi Pogabandi Erparacha Badina - Vaarike Thagubandi Adi Vini Cheppithi - Vachcheda Paapini Manninchumani Nenu - Morapettithini Prabhutho 2. Sundaramagu Mandi - Ramunaku Ne Chera Choochithi Mari Vinti - Baalabaalura Madhya Erparacha Badina Vaadavenaa Neevu ? Etu Choochinanu Gaani - Okate Svaramu Vinti 3. Sathyamugala Bodha- Vippenu Naa Gaatha Muthyamulagu Maata - Thelpenaa Prabhu Baadha Gethsemane Thotan - Edchicheppina Maata Chaatinchedanu Prabhuvaa - Prakatinthu Prathichota 4. Gottemandala Gaache - Adavilo Mana Moshe Morrapettuchu Gadipe - Sarvamu Vide Moshe Sarvakalaashaala Gnaanamenduku Naaku Sarvavyaapthi Divyasvarame Chaalane Moshe