ఒడ్డుచేరి నీ యెదుట - YouWorship
Odducheri Nee Yeduta
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
1. ఒడ్డుచేరి నీ యెదుట 3. యేసువా! నా స్వరక్షణ నిల్పునపుడు రక్షకా నిశ్చయంబు యైనదే ఒక్క యాత్మనైన తేక ఐనఫలితంబుజూడ సిగ్గుపడిపోదునా. కష్టపడనైతినే. || ఒక్క యాత్మనైన నేను 4. గడ్చిపోయెన్ రక్షింపక యేసువా మోసపోతినేనయ్యో వట్టి చేతులతో నిన్ను గడ్చినట్టి కాలమైతే దర్శించుట తగునా || ఏడ్చినను రాదది. 2. ఆత్మలందు వాంఛలేక 5. భక్తులారా! ధైర్యంతోడ సోమరులై కాలమున్ లేచి ప్రకాశించుడీ వ్యర్థపరచు వారానాడు ఆత్మలెల్ల యేసుయొద్ద చింతతోడ నిల్తురు. చేరునట్లు చేయుడి. జీవితయాత్ర 1. Odducheri Nee Yeduta 3. Yesuvaa! Naa Svarakshana Nilpunapudu Rakshakaa Nishchayambu Yainade Okka Yaathmanaina Theka Ainaphalithambujooda Siggupadipodunaa. Kashtapadanaithine. || Okka Yaathmanaina Nenu 4. Gadchipoyen Rakshimpaka Yesuvaa Mosapothinenayyo Vatti Chethulatho Ninnu Gadchinatti Kaalamaithe Darshinchuta Thagunaa || Edchinanu Raadadi. 2. Aathmalandu Vaanchhaleka 5. Bhakthulaaraa! Dhairyanthoda Somarulai Kaalamun Lechi Prakaashinchudee Vyarthaparachu Vaaraanaadu Aathmalella Yesuyodda Chinthathoda Nilthuru. Cherunatlu Cheyudi. Jeevithayaathra