ఒక వరమడిగితిని యేసయ్యా - YouWorship
Oka Varamadigithini Yesayyaa
Artist: దీవెనయ్య
Category: Praise
Song Lyrics
ఒక వరమడిగితిని యేసయ్యా నీలా ఉండాలని – మండుచుండాలని నీలా ఉండాలని – మండుచుండాలని (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక వరమడిగితిని|| నాలో నేరము స్థాపించగలరా ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2) నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు నీ మార్గములలో నడిపించవా (2) ||ఒక వరమడిగితిని|| సర్వ సృష్టికి సర్వాధికారి తల వాల్చుటకును స్థలమింత లేదా (2) నేను లోకాశ విడచి పైనున్నవాటి గురి కలిగి వెదకి పొందాలని (2) ||ఒక వరమడిగితిని|| తండ్రిని విడచి పారమును వీడి నన్ను సమీపించినావు (2) నేను కలిగున్నదంత నీ పాదాల చెంత అర్పించి నీ చెంత చేరాలని (2) ||ఒక వరమడిగితిని|| దేవుని చిత్తము సంపూర్తి చేయగ సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు (2) నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో నీ సాక్షిగా జీవించాలని (2) ||ఒక వరమడిగితిని|| Oka Varamadigithini Yesayyaa Neelaa Undaalani – Manduchundaalani Neelaa Undaalani – Manduchundaalani (2) Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) ||Oka Varamadigithini|| Naalo Neramu Sthaapinchagalaraa Prathidhvani Ichchenu Nee Swaramu Dharalo (2) Nannu Parishudhdhaparachi Thudi Shwaasa Varaku Nee Maargamulalo Nadipinchavaa (2) ||Oka Varamadigithini|| Sarva Srushtiki Sarvaadhikaari Thala Vaalchutakunu Sthalamintha Ledaa (2) Nenu Lokaasha Vidachi Painunnavaati Guri Kaligi Vedaki Pondaalani (2) ||Oka Varamadigithini|| Thandrini Vidachi Paramunu Veedi Nannu Sameepinchinaavu (2) Nenu Kaligunnadantha Nee Paadaala Chentha Arpinchi Nee Chentha Cheraalani (2) ||Oka Varamadigithini|| Devuni Chiththamu Sampoorthi Cheyaga Siluvalo Vrelaadi Shrama Nondinaavu (2) Nenu Nee Siluva Moyuchu Kadavaraku Ilalo Nee Saakshigaa Jeevinchaalani (2) ||Oka Varamadigithini||