ఒక దివ్యమైన సంగతితో - YouWorship
Oka Divyamaina Sangathitho
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను (2) యేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని ||ఒక దివ్యమైన|| పదివేల మందిలో నా ప్రియుడు యేసు దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2) తన ప్రేమ వేయి నదుల విస్తారము (2) వేవేల నోళ్లతో కీర్తింతును (2) ||ఒక దివ్యమైన || పండ్రెండు గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని (2) తన సన్నిధిలో నేను నిలవాలని (2) ప్రభు యేసులో పరవశించాలని (2) ||ఒక దివ్యమైన || Oka Divyamaina Sangathitho Naa Hrudayamu Uppongenu (2) Yesu Raajani Naa Priyudani Priya Snehithudu Kreesthani ||Oka Divyamaina|| Padivela Mandilo Naa Priyudu Yesu Davalavarnudu Athikaankshaneeyudu (2) Than Prema Veyi Nadula Visthaaramu (2) Vevela Nollatho Keerthinthunu (2) ||Oka Divyamaina|| Pandredu Gummamula Pattanamulo Nenu Nivaasamu Cheyaalani (2) Thana Sannidhilo Nenu Nilavaalani (2) Prabhu Yesulo Paravashinchaalani (2) ||Oka Divyamaina||