ఒక చేతిలో కర్ర - YouWorship
Oka Chethilo Karra
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
ఒక చేతిలో కర్ర ఒక చేతిలో గొర్రె (2) చేసేటి చేతులలోన మేకులు నాటిరి నరులు (2) కారింది నీదు రక్తం కాలువలై పారే చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే ||ఒక చేతిలో|| నడిచేటి కాళ్ళలలోన మేకులు నాటిరి నరులు (2) ||కారింది|| కిరీటంబు తెచ్చిరి తలపైన పెట్టిరి (2) ||కారింది|| సిలువను తెచ్చిరి భుజం పైన పెట్టిరి (2) ||కారింది|| బల్లెంబు తెచ్చిరి ప్రక్కలోన పొడచిరి (2) ||కారింది|| Oka Chethilo Karra Oka Chethilo Gorre (2) Cheseti Chethulalona Mekulu Naatiri Narulu (2) Kaarindi Needu Raktham Kaaluvalai Paare Chindindi Needu Raktham Siluvapai Raale ||Oka Chethilo|| Nadicheti Kaallalalona Mekulu Naatiri Narulu (2) ||Kaarindi|| Kireetambu Thechchiri Thalapaina Pettiri (2) ||Kaarindi|| Siluvanu Thechchiri Bhujam Paina Pettiri (2) ||Kaarindi|| Ballembu Thechchiri Prakkalona Podachiri (2) ||Kaarindi||