ఒక క్షణమైన - YouWorship
Oka Kshanamaina
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2) ఒంటరైన వేళలో – జంటగా నేనుందునని అండ లేని వేళలో – కొండగా నిలుతునని (2) అభయమునిచ్చిన నా యేసయ్యా అండగ నిలిచిన నా యేసయ్యా యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా.. ||ఒక క్షణమైన|| Oka Kshanamaina Neevu Marachina Ne Brathakagalanaa Yesayyaa Kunikina Nidrinchina Naa Sthithi Emauno Messayyaa (2) Ontaraina Velalo – Jantaga Nenundunani Anda Leni Velalo – Kondagaa Niluthunani (2) Abhayamunichchina Naa Yesayyaa Andaga Nilichina Naa Yesayyaa Yesayyaa.. Yesayyaa.. Naa Yesayyaa.. ||Oka Kshanamaina||