ఒక్క మనుజు - YouWorship
Okka Manuju
Artist: జీజాన్ తాతయ్య
Category: Gospel
Song Lyrics
ఒక్క మనుజు - డెరుషలేమునుండి - పట్టణమునకు = ముక్కు వెడలుచుండె - కొంత ధనముతో 1. _మార్గమందు - దొంగలతని - పట్టికొట్టి దోచుకొనిరి = మూర్భపోవు నట్లు గొట్టి - విడిచి వెళ్లిరి 2. అపుడు నొక్క యాజకుండు - వచ్చి జూచి ప్రక్కగాను = కపటముతో వెళ్ల వాని నాదరింపక |||| ఒక్క 3. వెనుక నొక్క లేవింయుండు - వచ్చి జూచి యోర్వలేక = గన్నులారా జూచి - పోయె గరుణలేకను 4, పిదప సమరయుండు వచ్చి -బదిలముగను జూచి వాని - నాదరించె గరుణతోడ - భేదమెంచక 5. నూనె ద్రాక్షరసము పోసి - గాయములను గట్టి వాని - ఘనమగు వాహనముమిద - నూరు చేర్చెను || ఒక్క 6. _అటువలెను మనము కూడ - కష్టములలో నుండువారి = కష్టములను జూచి యాదరింపవలయును || ఒక్క Okka Manuju - Derushalemunundi - Pattanamunaku = Mukku Vedaluchunde - Kontha Dhanamutho 1. _Maargamandu - Donggalathani - Pattikotti Dochukoniri = Moorbhapovu Natlu Gotti - Vidichi Velliri 2. Apudu Nokka Yaajakundu - Vachchi Joochi Prakkagaanu = Kapatamutho Vella Vaani Naadarimpaka |||| Okka 3. Venuka Nokka Levinyundu - Vachchi Joochi Yorvaleka = Gannulaaraa Joochi - Poye Garunalekanu 4, Pidapa Samarayundu Vachchi -Badilamuganu Joochi Vaani - Naadarinche Garunathoda - Bhedamenchaka 5. Noone Draaksharasamu Posi - Gaayamulanu Gatti Vaani - Ghanamagu Vaahanamumida - Nooru Cherchenu || Okka 6. _Atuvalenu Manamu Kooda - Kashtamulalo Nunduvaari = Kashtamulanu Joochi Yaadarimpavalayunu || Okka