ఒక్కడే యేసు ఒక్కడే - YouWorship
Okkade Yesu Okkade
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే (2) మహాదేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే (2) జీవమార్గమై సత్యదైవమై మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే (2) ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| నిత్యమూ ప్రేమించువాడు యేసు ఒక్కడే నిత్యా శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే (2) నీ వేదనలో నీ బాధలలో నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే మరల రానున్నవాడు యేసు ఒక్కడే (2) పరిశుద్దులను ఆ పరమునకు కొనిపోవువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| Okkade Yesu Okkade Okkade Parishuddhudu Okkade (2) Mahaa Devudu Mahimonnathudu Lokaaniki Rakshakudu Yesu Okkade (2) ||Okkade|| Paapini Rakshinchuvaadu Yesu Okkade Paapini Preminchuvaadu Yesu Okkade (2) Jeeva Maargamai Sathya Daivamai Mokshaaniki Cherchuvaadu Yesu Okkade (2) ||Okkade|| Advitheeya Devudu Yesu Okkade Adbhuthamulu Cheyuvaadu Yesu Okkade (2) Aadarinchi Aashrayamichchi Anukshanamu Kaapaadu Yesu Okkade (2) ||Okkade|| Nithyamu Preminchuvaadu Yesu Okkade Nithyaa Shaanthinichchuvaadu Yesu Okkade (2) Nee Vedanalo Nee Baadhalalo Nee Andagaa Niluchuvaadu Yesu Okkade (2) ||Okkade|| Maranamu Gelichinavaadu Yesu Okkade Marala Raanunnavaadu Yesu Okkade (2) Parishuddhulanu Aa Paramunaku Konipovuvaadu Yesu Okkade (2) ||Okkade||