ఒకే ఒక మార్గము - YouWorship
Oke Oka Maargamu
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
ఒకే ఒక మార్గము – ఒకే ఆధారము ఒకే పరిహారము లేదు వేరే మార్గం – క్రీస్తేసే మార్గం – (2) విడువుము నీ మార్గం ||ఒకే ఒక|| లోకం మాయరా – పాపం వీడరా (2) నీ హృదయమెంతో బలహీనమంతా పెడ దారి చూపురా (2) పరికించి చూడుమా ||ఒకే ఒక|| రక్తం చిందెరా – సిలువలో చూడరా (2) నీ పాపములకు ప్రభు యేసు రక్తం పరిహారమాయెరా (2) క్షమ భిక్ష వేడరా ||ఒకే ఒక|| సమయం లేదురా – సత్యమే సోదరా (2) రారాజు త్వరలో రాబోవుచుండె రక్షణను కోరుమా (2) రయముగను చేరుమా ||ఒకే ఒక|| Oke Oka Maargamu – Oke Aadhaaramu Oke Parihaaramu Ledu Vere Maargam – Kreesthese Maargam – (2) Viduvumu Nee Maargam ||Oke Oka|| Lokam Maayaraa – Paapam Veedaraa (2) Nee Hrudayamentho Balaheenamanthaa Peda Daari Choopuraa (2) Parikinchi Choodumaa ||Oke Oka|| Raktham Chinderaa – Siluvalo Choodaraa (2) Nee Paapamulaku Prabhu Yesu Raktham Parihaaramaayeraa (2) Kshama Bhiksha Vedaraa ||Oke Oka|| Samayam Leduraa – Sathyame Sodaraa (2) Raaraaju Thvaralo Raabovuchunde Rakshananu Korumaa (2) Rayamuganu Cherumaa ||Oke Oka||