ఒకసారి నీ స్వరము - YouWorship
Okasaari Nee Swaramu
Artist: జాన్ వెస్లీ
Category: Praise
Song Lyrics
ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది (2) నా ప్రతి శ్వాసలో నువ్వే ప్రతి ధ్యాసలో నువ్వే ప్రతి మాటలో నువ్వే నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి|| నీ సిలువ నుండి కురిసింది ప్రేమ ఏ ప్రేమ అయినా సరితూగునా (2) నీ దివ్య రూపం మెరిసింది ఇలలో తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి|| ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా బ్రతికించు మమ్ములను నీ కోసమే (2) తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి|| Okasaari Nee Swaramu Vinagaane O Devaa Naa Manasu Nindindi Okasaari Nee Mukhamu Choodagaane Yesayya Naa Manasu Pongindi (2) Naa Prathi Shwaasalo Nuvve Prathi Dhyaasalo Nuvve Prathi Maatalo Nuvve Naa Prathi Baatalo Nuvve (2) ||Okasaari|| Nee Siluva Nundi Kurisindi Prema Ae Prema Ainaa Sarithoogunaa (2) Nee Divya Roopam Merisindi Ilalo Tholaginche Naaloni Aavedana ||Naa Prathi|| Ilalona Prathi Manishi Nee Roopame Kadaa Brathikinchu Mammulanu Nee Kosame (2) Tholagaali Cheekatlu Velagaali Prathi Hrudayam Nadipinchu Mammulanu Nee Baatalo ||Naa Prathi||