ఒకని తల్లి ఆదరించునట్లు - YouWorship
Okani Thalli Aadarinchunatlu
Artist: సిరివెళ్ల హనోక్
Category: Praise
Song Lyrics
ఒకని తల్లి ఆదరించునట్లు నను ఆదరించిన నా దేవుడు (2) హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా (2) ||ఒకని|| ఒకసారి నేను నీ మందనుండి నే తప్పిపోయిన వేళ (2) నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2) నీ చంకపెట్టితివా యేసయ్యా (2) ||ఒకని|| నీ సన్నిధినుండి నే దూరమవగా చిక్కాను దొంగ చేతిలోన (2) నను దోచిపోగా నను దాటిపోగా (2) బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2) ||ఒకని|| Okani Thalli Aadarinchunatlu Nanu Aadarinchina Naa Devudu (2) Heenudanainaa Balaheenudanainaa Kuroopinainaa Katinudanainaa (2) ||Okani|| Okasaari Nenu Nee Mandanundi Ne Thappipoyina Vela (2) Nanu Vedakithivayyaa Kaapaadithivayyaa (2) Nee Chankapettithivaa Yesayyaa (2) ||Okani|| Nee Sannidhinundi Ne Dooramavagaa Chikkaanu Donga Chethilona (2) Nanu Dochipogaa Nanu Daatipogaa (2) Brathikimpa Vachchithivaa Yesayyaa (2) ||Okani||