ఒంటరితనములో తోడువై - YouWorship
Ontarithanamulo Thoduvai
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఒంటరితనములో తోడువై నాతో నడచిన నా స్నేహమై ఎడారిలో మార్గమై చీకటి బ్రతుకులో వెలుగువై మరువగలనా నీ ప్రేమ నేను విడువగలనా నీ తోడు నేను లోకముతోనే ఆనందించిననూ నీ ప్రేమతో నను మార్చినావు నా యేసయ్యా.. నా రక్షకా నను కాచిన వాడా నీవేనయ్యా (2) ఓటమిలో నా విజయమై కృంగిన వేళలో ఓదార్పువై కొదువలో సమృద్ధివై నా అడుగులో అడుగువై ||మరువగలనా|| Ontarithanamulo Thoduvai Naatho Nadachina Naa Snehamai Edaarilo Maargamai Cheekati Brathukulo Veluguvai Maruvagalanaa Nee Prema Nenu Viduvagalanaa Nee Thodu Nenu Lokamuthone Aanandinchinanu Nee Prematho Nanu Maarchinaavu Naa Yesayyaa.. Naa Rakshakaa Nanu Kaachina Vaadaa Neevenayyaa (2) Otamilo Naa Vijayamai Krungina Velalo Odaarpuvai Koduvalo Samruddhivai Naa Adugulo Aduguvai ||Maruvagalanaa||