ఐదు రొట్టెలు చేపలు రెండు ఐదు వేలకు పంచిపెట్టెన్ - YouWorship
Aidu Rottelu Chepalu Rendu Aidu Velaku Panchipetten
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. ఐదు రొట్టెలు చేపలు రెండు , ఐదువేలకు పంచిపెట్టెన్ 2. పంక్తి పంక్తిగా కూర్చుండ - పంచి పెట్టిరి ప్రజలందరికి 3. పండ్రెండుగంపలు మిగిలెను - ప్రభుకు మహిమ కలిగెను 1. Aidu Rottelu Chepalu Rendu , Aiduvelaku Panchipetten 2. Pangkthi Pangkthigaa Koorchunda - Panchi Pettiri Prajalandariki 3. Pandrendugampalu Migilenu - Prabhuku Mahima Kaligenu