ఐదు గాయము లొందినావా - YouWorship
Aidu Gaayamu Londinaavaa
Artist: బేతాళ్ జాన్
Category: Worship
Song Lyrics
ఐదు గాయము లొందినావా - నాకొర! కైదు - గాయము లొంది నావా = ఐదు గాయముల నా - యాత్మం దలంప నా కారాట మెచ్చినదే - నీ - మైదీగె నావంటి - మరుల పాల్దేసి - మరణ మొందితివి గదే ||1ఐదు|| 1... గార మైన నీ శ - రీర రక్త మిలను - ధారయై కారినదా - నా = నేరమా యయ్యది - భారమై నీ పైని - ఘోరమై యొరిగినదా ||ఐదు|| 2. _ అందమౌ నీ తనువు - కంది రక్త స్వేద - బిందువులై రాలెనే - యీ = చంద మూహింప నా - డెందమ్ము భీతిచేం - గొందలమై తూలెనే ||ఐదు|| 3. _ ఎల్ల పాపము మోయు - అల్ల దేవుని గొట్టె - పిల్లవు నీవేగదా - నా = వల్లనా నీ కింత - యల్లాట పుట్టెనే - చెల్ల తాళునె నా యెద ||ఐదు|| 4. భంగమౌనట్టి దు - ష్పాపులం గావ నీ - ప్రాణ మర్పించితివా - యీ = సంగతిం జూడ నీ - సాహస మింక నే - భంగి నీ జగతి మరవ ||నైదు|| 5. _ ఆయాసమైన నీ - యాపదలెల్ల నే - నాలోచింపంగ నాత్మలో - నెడ = బాయక తద్దివ్య - పాదసరోజముల్ - భాసిల్లు నా యాత్మలో ||1నైదు|| 6. _ తల్లికైన మరి - తండ్రి కైన నన్న - దమ్ముల కైన లేదే - కన్న = పిల్లలకైన నీ - ప్రేమం పోల్చుద - మన్నం - బృథివిలోం గానరాదే ||ఐదు|| 7... ఈ ప్రీతి నీ యోర్మి - నీ మహాత్యం బిల - నెవ్వ రూహింతు రొగి -నో = హో ప్రభువా తద్ద - యోత్మట గాంభీర్య - మూహింప నీకే తగు _||నైదు|| Aidu Gaayamu Londinaavaa - Naakora! Kaidu - Gaayamu Londi Naavaa = Aidu Gaayamula Naa - Yaathman Dalampa Naa Kaaraata Mechchinade - Nee - Maideege Naavanti - Marula Paaldesi - Marana Mondithivi Gade ||1Aidu|| 1... Gaara Maina Nee Sha - Reera Raktha Milanu - Dhaarayai Kaarinadaa - Naa = Neramaa Yayyadi - Bhaaramai Nee Paini - Ghoramai Yoriginadaa ||Aidu|| 2. _ Andamau Nee Thanuvu - Kandi Raktha Sveda - Binduvulai Raalene - Yee = Chanda Moohimpa Naa - Dendammu Bheethichen - Gondalamai Thoolene ||Aidu|| 3. _ Ella Paapamu Moyu - Alla Devuni Gotte - Pillavu Neevegadaa - Naa = Vallanaa Nee Kintha - Yallaata Puttene - Chella Thaalune Naa Yeda ||Aidu|| 4. Bhanggamaunatti Du - Shpaapulan Gaava Nee - Praana Marpinchithivaa - Yee = Sanggathin Jooda Nee - Saahasa Mingka Ne - Bhanggi Nee Jagathi Marava ||Naidu|| 5. _ Aayaasamaina Nee - Yaapadalella Ne - Naalochimpangga Naathmalo - Neda = Baayaka Thaddivya - Paadasarojamul - Bhaasillu Naa Yaathmalo ||1Naidu|| 6. _ Thallikaina Mari - Thandri Kaina Nanna - Dammula Kaina Lede - Kanna = Pillalakaina Nee - Preman Polchuda - Mannan - Bruthivilon Gaanaraade ||Aidu|| 7... Ee Preethi Nee Yormi - Nee Mahaathyan Bila - Nevva Roohinthu Rogi -No = Ho Prabhuvaa Thadda - Yothmata Gaambheerya - Moohimpa Neeke Thagu _||Naidu||