ఏ రీతి నీ ఋణం - YouWorship
Ae Reethi Nee Runam
Artist: తాటపూడి జ్యోతి బాబు
Category: Praise
Song Lyrics
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2) ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి|| పాపాల సంద్రమందున పయనించు వేళలో (2) పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి|| నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2) నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి|| Ae Reethi Nee Runam Theeerchukondu Yesayyaa (2) Ae Dikku Leni Nannu Preminchinaavayyaa Entho Krupanu Choopi Deevinchinaavayyaa ||Ae Reethi|| Paapaala Sandramanduna Payaninchu Velalo (2) Paashaana Manasu Maarchi Parishuddhuni Chesaavayyaa ||Ae Reethi|| Naa Paapa Shiksha Siluvapai Bhariyinchinaavayyaa (2) Naa Doshamulanu Grahiyinchi Kshamiyinchinaavayyaan ||Ae Reethi||