ఏ ముఖంబుతోడ వత్తు - YouWorship
E Mukhambuthoda Vaththu
Artist: జొన్నకూటి దేవదానం
Category: Repentance
Song Lyrics
ఏ ముఖంబుతోడ వత్తు - యేసు నాధనీదు మోల = కావరించి నిన్నుమజచి - యేక మైతి బామరులతో - నేది దారి నిన్ను జేర - నేమో తెలియదాయెను ॥ఏ ముఖంబు॥ 1._ నీచ పాప వర్తనంబు - పేచ మెల్లం బాపి ముందు = కాచి పెంచి నియము నిష్ట - లాచరణము నిలుపుకొరకు - దోషభార మెల్ల బాపం - బూచినీ దె నిజముగా ॥ఏ ముఖంబు॥ 2. తుట్టతుదకు నిన్ను జేర - గట్టినాండం గంకణమును = వట్టిమాటకాదు నిజము పట్టి - నడుపు పరమ పురికి - బట్టికొనుమునాదు చేయి - మట్టి పాలు కాకమునుపే ॥ఏ ముఖంబు॥ E Mukhambuthoda Vaththu - Yesu Naadhaneedu Mola = Kaavarinchi Ninnumajachi - Yeka Maithi Baamarulatho - Nedi Daari Ninnu Jera - Nemo Theliyadaayenu ॥E Mukhambu॥ 1._ Neecha Paapa Varthanambu - Pecha Mellan Baapi Mundu = Kaachi Penchi Niyamu Nishta - Laacharanamu Nilupukoraku - Doshabhaara Mella Baapan - Boochinee De Nijamugaa ॥E Mukhambu॥ 2. Thuttathudaku Ninnu Jera - Gattinaandan Gangkanamunu = Vattimaatakaadu Nijamu Patti - Nadupu Parama Puriki - Battikonumunaadu Cheyi - Matti Paalu Kaakamunupe ॥E Mukhambu॥