ఏ దేశస్థులమైన - YouWorship
E Deshasthulamaina
Artist: సివిజయ చార్లెన్
Category: Praise
Song Lyrics
ఏ దేశస్థులమైన - ఏ జాతి మనదైన -యేసులో మన మొక్కటే = ఏకమై బాలల మెల్లరమును తండ్రి - నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము 1... పలు దేశములలోన పన్నుగ దేవుని - ప్రార్ధించెడి బాలలం = పరమ తండ్రీ మాలో - ప్రతివారి దీవించు - బహుగా నీ దినమనుచు - బ్రతిమాలి వేడుదము 2. దేశములలోన -పలువిధుములగు పనులు - పరగజేసెడి బాలలం - యేసుని - ప్రపంచమంతటిని- బాగుచేయను మిగుల - ప్రయాసపడుదము ||ఏ|| E Deshasthulamaina - E Jaathi Manadaina -Yesulo Mana Mokkate = Ekamai Baalala Mellaramunu Thandri - Nentho Sthuthinchuchu Neppudu Baadudamu 1... Palu Deshamulalona Pannuga Devuni - Praardhinchedi Baalalan = Parama Thandree Maalo - Prathivaari Deevinchu - Bahugaa Nee Dinamanuchu - Brathimaali Vedudamu 2. Deshamulalona -Paluvidhumulagu Panulu - Paragajesedi Baalalan - Yesuni - Prapanchamanthatini- Baagucheyanu Migula - Prayaasapadudamu ||E||