ఏ తెగులు నీ గుడారము - YouWorship
Ae Thegulu Nee Gudaaramu
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2) లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లా (2) ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు|| గొర్రెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిని ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను (2) ||ఏ తెగులు|| మన యొక్క నివాసము పరలోక-మందున్నది రానైయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా (2) ||ఏ తెగులు|| Ae Thegulu Nee Gudaaramu Sameepinchadayyaa Apaayamemiyu Raane Raadu Raane Raadayyaa (2) Lalallaalaalallaa Lalallaalaalallaa Lalallaalaalallaa Lalallaa Unnathamaina Devuni Neevu Nivaasamugaa Goni Aascharyamaina Devuni Neevu Aadhaya Parachithivi (2) ||Ae Thegulu|| Gorrepilla Rakthamutho Saathaanun Jayinchithini Aathmathonu Vaakyamutho Anudinamu Jayinchedhanu (2) ||Ae Thegulu|| Mana Yokka Nivaasamu Paralokamandunnadi Raanaiyunna Rakshakuni Edurkona Siddhapadumaa (2) ||Ae Thegulu||