ఏ గుంపులో నున్నావో - YouWorship
Ae Gumpulo Nunnaavo
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
ఏ గుంపులో నున్నావో ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2) జాగు చేయక వేగ మేలుకో (2) ||ఏ గుంపులో|| మరణమనెడి మొదటి గుంపు మారని గుంపు – నిర్జీవపు గుంపు (2) దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2) ||ఏ గుంపులో|| మెచ్చుఁకొనుట కిచ్చకంబు లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2) చచ్చియుండిన సమాధుల గుంపు (2) ||ఏ గుంపులో|| కరుణ లేక కఠినమైన కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2) కరకు కల్గిన కఠోరపు గుంపు (2) ||ఏ గుంపులో|| యేసు వాక్యమనగ నేమో ఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2) ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2) ||ఏ గుంపులో|| ధరణి నరుల తరిమి కొట్టు దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2) పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2) ||ఏ గుంపులో|| పరమ తండ్రి కడకు జేర పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2) కావలి కాయు కఠినాత్ముల గుంపు (2) ||ఏ గుంపులో|| సర్వ లోక మోసగాడు ఆది సర్పము – అదే ఘట సర్పము (2) సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2) ||ఏ గుంపులో|| వధువు మంద మేయు మర్మ మనగ గమనిక – గమనించి తెలుసుకో (2) గదిలో చేరుకో పదిలపర్చుకో (2) ||ఏ గుంపులో|| Ae Gumpulo Nunnaavo Erigi Thelusuko – Gurtherigi Thelusuko (2) Jaagu Cheyaka Vega Meluko (2) ||Ae Gumpulo|| Maranamanedi Modati Gumpu Maarani Gumpu – Nirjeevapu Gumpu (2) Duraathma Balamutho Thirigedi Gumpu (2) ||Ae Gumpulo|| Mechchukonuta Kichchakambu Laadedi Gumpu – Nulivechchani Gumpu (2) Chachchiyundina Samaadhula Gumpu (2) ||Ae Gumpulo|| Karuna Leka Katinamaina Karugani Gumpu – Gurtherugani Gumpu (2) Karaku Kalgina Katorapu Gumpu (2) ||Ae Gumpulo|| Yesu Vaakyamanaga Nemo Erugani Gumpu – Vinaniyyani Gumpu (2) Mudra Vesina Moorkhula Gumpu (2) ||Ae Gumpulo|| Dharani Narula Tharimi Kottu Dayyapu Gumpu – Ade Kayyapu Gumpu (2) Parama Thandrini Edirinchedi Gumpu (2) ||Ae Gumpulo|| Parama Thandri Kadaku Jera Paruguletthedi – Niraparaadha Janulaku (2) Kaavali Kaayu Katinaathmula Gumpu (2) ||Ae Gumpulo|| Sarva Loka Mosagaadu Aadi Sarpamu – Ade Ghata Sarpamu (2) Sarva Bhakthula Bari Maarchedi Gumpu (2) ||Ae Gumpulo|| Vadhuvu Manda Meyu Marma Managa Gamanika – Gamaninchi Thelusuko (2) Gadilo Cheruko Padilaparchuko (2) ||Ae Gumpulo||