ఏల చింత యేల - YouWorship
Ela Chintha Yela
Artist: మేడికాయల సాధువు
Category: Praise & Worship
Song Lyrics
ఏల చింత యేల వంత - యిచట నీకు క్రస్తవా = పాలకుండు యేసు నీదు - వంత లెల్ల నెరుంగుంగా ॥యేల॥ 1. తొల్లి నీ వొనర్చినట్టి - దోష మెంతో జూడుమా = కల్లగాదు యేసు క్రీస్తు - చెల్ల చెదర జేసెంగా ॥యేల॥ 2. నీకు కాలు జారినపుడు - నిన్ను లేవనెత్తెంగా = నీ కలుషముం గడిగి వైచి - నిన్ను విమలుC జేసెంగా ॥యేల॥ 3. నీకు గల్లు వ్యాధు లన్నా -నెవరు మోరం దీర్చెంగా = ప్రాకటముగ నీకు సకల -పదవు లిచ్చి ప్రోచెంగా ॥యేల॥ 4. యేసు నిన్ను బాగు జేయ - నిచట గ్రమలు బెట్టుగా = వాసిగాను శ్రమలయందు - యేసు పజ్జంజేరుమా ॥యేల॥ ర్. నిన్ను తల్లడిల్లంజేయు - నీ విరోధు లందరిన్ = మున్ను తండ్రి పగిది దరిమి - పన్నుగాను బ్రోచెంగా ॥యేల॥ 6. సందియంబు లేల నీకు - స్వర్గ నాధు6 డుండంగా = అందమైన యీవలిచ్చి - యతండు నిన్ను బ్రోవగా ॥యేల॥ Ela Chintha Yela Vantha - Yichata Neeku Krasthavaa = Paalakundu Yesu Needu - Vantha Lella Nerunggunggaa ॥Yela॥ 1. Tholli Nee Vonarchinatti - Dosha Mentho Joodumaa = Kallagaadu Yesu Kreesthu - Chella Chedara Jesenggaa ॥Yela॥ 2. Neeku Kaalu Jaarinapudu - Ninnu Levaneththenggaa = Nee Kalushamun Gadigi Vaichi - Ninnu VimaluC Jesenggaa ॥Yela॥ 3. Neeku Gallu Vyaadhu Lannaa -Nevaru Moran Deerchenggaa = Praakatamuga Neeku Sakala -Padavu Lichchi Prochenggaa ॥Yela॥ 4. Yesu Ninnu Baagu Jeya - Nichata Gramalu Bettugaa = Vaasigaanu Shramalayandu - Yesu Pajjanjerumaa ॥Yela॥ R. Ninnu Thalladillanjeyu - Nee Virodhu Landarin = Munnu Thandri Pagidi Darimi - Pannugaanu Brochenggaa ॥Yela॥ 6. Sandiyambu Lela Neeku - Svarga Naadhu6 Dundanggaa = Andamaina Yeevalichchi - Yathandu Ninnu Brovagaa ॥Yela॥