ఏలాటివాండో కాని యీ - YouWorship
Elaativaando Kaani Yee
Artist: తూనిలి బెంజిమిన్
Category: Encouraging
Song Lyrics
ఏలాటివాండో కాని - యీ యేసుని - నేమని వివరింతుము = గాలివాన యేసుని - గద్దింపునకుం చాల భయపడి నిలిచెను ||ఏలాటి|| 1... ముద్దు శిష్యులతోడను - సముద్రపు - టద్దరికి వెళ్లెను = కొద్ది పడవనెక్కెను Elaativaando Kaani - Yee Yesuni - Nemani Vivarinthumu = Gaalivaana Yesuni - Gaddimpunakun Chaala Bhayapadi Nilichenu ||Elaati|| 1... Muddu Shishyulathodanu - Samudrapu - Taddariki Vellenu = Koddi Padavanekkenu