ఏర్పరచిన పాత్రను రాజాధి రాజుకు - YouWorship
Erparachina Paathranu Raajaadhi Raajuku
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రతిష్ఠ పాత్రలు - ఖాళీ చిన్నవి అవి మోయు - ఐశ్వర్యము - యేసు ప్రభువే 1. ఏర్పరచిన - పాత్రను - రాజాధిరాజుకు వేరు పరచెను - యేసుకు - లోకము నుండి 2. ఏర్పరచెను - మోయను - యేసు - సు నామము ఆయనతో - సహించను - సిలువ శ్రమలను || ప్రతిష్ఠ || 3. ఏర్పరచెను - భరించను - చెడిన - లోకమును పోరాటముతో - నిలువను - జయించె - వరకు || ప్రతిష్ఠ || 4. ఏర్పరచె - మట్టి పాత్రను - ఖాళీ చిన్నవానిని నేను మోయు ఐశ్వర్యము - క్రీస్తు ప్రభువే || ప్రతిష్ఠ || Pallavi: Prathishtha Paathralu - Khaalee Chinnavi Avi Moyu - Aishvaryamu - Yesu Prabhuve 1. Erparachina - Paathranu - Raajaadhiraajuku Veru Parachenu - Yesuku - Lokamu Nundi 2. Erparachenu - Moyanu - Yesu - Su Naamamu Aayanatho - Sahinchanu - Siluva Shramalanu || Prathishtha || 3. Erparachenu - Bharinchanu - Chedina - Lokamunu Poraatamutho - Niluvanu - Jayinche - Varaku || Prathishtha || 4. Erparache - Matti Paathranu - Khaalee Chinnavaanini Nenu Moyu Aishvaryamu - Kreesthu Prabhuve || Prathishtha ||