ఏమైనా చేయగలవు - YouWorship
Emainaa Cheyagalavu
Artist: డానియల్ ప్రణీత్
Category: Praise
Song Lyrics
స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు (2) ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు (2) యేసయ్యా.. యేసయ్యా .. నీకే నీకే సాధ్యము (2) సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది (2) మా దేవా నీ ఆలోచనలన్ని ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి (2) ||ఏమైనా|| నీ కంచె దాటగ శత్రువుకు సాధ్యమా? (2) మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్ని మేలైపోవును (2) ||ఏమైనా|| Sthiraparachuvaadavu Balaparachuvaadavu Padipoyina Chote Nilabettuvaadavu Ghanaparachuvaadavu Hechchinchuvaduvu Maa Pakshamu Nilichi Jayamichchuvaduvu (2) Emainaa Cheyagalavu Katha Mottham Maarchagalavu Nee Naamamuke Mahimanthaa Thechchukunduvu (2) Yesayyaa.. Yesayyaa .. Neeke Neeke Saadhyamu (2) Sarvakrupaanidhi Maa Parama Kummari Nee Chetalone Maa Jeevamunnadi (2) Maa Devaa Nee Aalochanalannii Ento Goppavi Maa Oohaku Minchina Kaaryamulenno Nee Aagna Lenide Edaina Jarugunaa? Nee Kanche Daataga Shathruvuku Saadhyamaa? (2) Maa Devaa Neeve Maa Thodunte Anthe Chaalunu